నేను ఈరోజు ఉపవాసం

ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ… ఒక్కో నెహ్రూ… ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి”
ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి!!

Jokesలలిత : ఏం శాంతి తీరిగ్గా ఉన్నావ్ ఈరోజు బియ్యం ఏరే పని లేదా ?
శాంతి: అబ్బే ఈ రోజు నాకాపని లేదు
లలిత : ఏం రాళ్ళు లేవా ?
శాంతి: నేను ఈరోజు ఉపవాసం నాకు వంట లేదు
ఆయనకి మాత్రమే వంట…!!!

ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ… ఒక్కో నెహ్రూ… ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి”
ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి!!

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *