“బాహుబలి” సినిమా వెండితెరపైనే కాదు పుస్తకరూపంలోనూ తుది మెరుగులు దిద్దుకోబోతోంది…

వాట్సప్‌ త్వరలోనే ” వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ ” ను విడుదల చేయబోతోంది…..
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న ఆస్కార్‌ అవార్డుల బరిలో ‘మిణుగురులు’ …..

Baahubali “బాహుబలి” సినిమా వెండితెరపైనే కాదు పుస్తకరూపంలోనూ తుది మెరుగులు దిద్దుకోబోతోంది.

ఇప్పటికే మేకింగ్వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి పుస్తకరూపంలోనూ “బాహుబలి” సినిమాకు సంబంధించిన వివరాలతో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నాడట.వచ్చేఏడాది ఏప్రిల్లో బాహుబలి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

వాట్సప్‌ త్వరలోనే ” వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ ” ను విడుదల చేయబోతోంది…..
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న ఆస్కార్‌ అవార్డుల బరిలో ‘మిణుగురులు’ …..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *