11 కోట్ల రూ..తో నందికొట్కూరు సబ్‌జైలులో గోడల నిర్మాణం

Happy Birth Day to Udhayanidhi Stalin
Phillip Hughes dies aged 25

jailనందికొట్కూరు సబ్‌జైలులో గోడల నిర్మాణం రూ.11 కోట్లతో నిర్మాణం చేపట్టామని జిల్లా జైళ్ల అధికారి ఎన్‌.రాజు, నందికొట్కూరు సబ్‌జైలు సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాగా పంచలింగాల వద్ద ఏర్పాటు చేస్తున్న జిల్లా జైలు నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపారు సబ్‌జైలులో గోడల నిర్మాణం పనులను బుధవారం ఆయనే స్వయంగా పరిశీలించారు.

Happy Birth Day to Udhayanidhi Stalin
Phillip Hughes dies aged 25

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *