కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉత్తమవిలన్‌’ సినిమా ఆడియో పంక్షన్‌ అమెరికాలో…..

Uttama-Villain-2కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉత్తమవిలన్‌’ సినిమా ఆడియో పంక్షన్‌ అమెరికాలో చేయడానికి సన్నాహాలు …

ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌ వినూత్న రూపల్లో దర్శనమివ్వబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *