హీరోల పక్కన స్టెప్పులు, డ్యూయెట్లకు మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకూ తాను సిద్ధమేనంటోందని సోనాక్షి సిన్హా….

రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం…..
జబర్దన్‌ కామెడీ షోను ఎవరూ ఆపలేరని, ఎవరిని వ్యక్తిగతంగా తాము విమర్శించలేదని నాగబాబు స్పష్టం చేశారు.

 Sonakshi-Sinha-at-Linga-audio-0021హీరోల పక్కన స్టెప్పులు, డ్యూయెట్లకు మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకూ తాను సిద్ధమేనంటోందని సోనాక్షి సిన్హా….

‘దబాంగ్’, ‘రౌడీ రాథోడ్’, ‘యాక్షన్ జాక్సన్’ వంటి బ్లాక్‌బస్టర్స్ సహా పలు చిత్రాల్లో సోనాక్షి గ్లామర్ పాత్రలనే పోషించింది. అయితే నటనలో పరిణతి ప్రదర్శించాల్సిన దశకు చేరుకున్నాననే భావిస్తున్నానని, 2015లో మురుగదాస్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నానని సోనాక్షి చెబుతోంది.

రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం…..
జబర్దన్‌ కామెడీ షోను ఎవరూ ఆపలేరని, ఎవరిని వ్యక్తిగతంగా తాము విమర్శించలేదని నాగబాబు స్పష్టం చేశారు.

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *