#City News #District News #News #Sports

ప్రపంచంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉందని, చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని కర్నూలు ఎస్‌పీ ఆకే రవికృష్ణ అన్నారు.

 

hye04Ravikrishna_jp_520268eగురువారం కర్నూలు డీఎస్‌ఏ ఔట్‌డోర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి రాజీవ్‌ గాంధీ ఖేల్‌ అభియాన్‌ గ్రామీణ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *