గోవిందుడు అందరివాడేలే

వానొస్తే అంతే సంగతి
ప్రముఖ హీరో , టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరలో తాతయ్య కాబోతున్నారు

రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న ‘గోవిందుడు అందరివాడేలే సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌ మొదటివారంలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తుGovindudu-andarivadeleన్నారు.  సమయం చాలా తక్కువగా ఉండడంతో విదేశాల్లో ఒక్క నిమిషం  వృథాకాకుండా  షూటింగ్‌ చేస్తూ సినిమాను పూర్తిచేస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని రూమర్లు  వచ్చాయి. ఒక పాటను కట్‌చేస్తారని సారాంశం. నిజంగా అదే జరుగు తోందా? లేదు… నిర్మాత  బండ్ల  గణేష్‌  ఏదైతే ప్లాన్‌ చేశాడో దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని అంటున్నాడు మెగాపవర్‌స్టార్‌. ఒక పాటను జోర్డాన్‌లో, ఒక పాటను లండన్‌లో, మరో పాటను నానక్‌ రామ్‌గూడ స్టూడియోలో తీయాలని ప్లాన్‌ చేశారు. ఈ మూడు పాటలను చెప్పినట్లే పూర్తిచేస్తారట. మొత్తం అయిదు పాటలతో సినిమా విడుదల వ్ఞతుందట. ఏదో రూమర్లలో చెప్పినట్టు  నాలుగుపాటలతో సినిమాను విడుదల  చేసి, ఆ తరువాత మరో పాటను  యాడ్‌ చేయడం వంటి కామెడీలు  చేయమని అంటున్నారు చరణ్‌. కాబట్టి గోవిందుడు అందరి వాడేలే సినిమాను దిగ్విజయంగా  పూర్తి చేసి అక్టోబర్‌ మొదటివారంలో అందిస్తారన్నమాట. ప్రస్తుతం లండన్‌లో ఉన్న టీమ్‌ ఇండియా వచ్చి ఓ సాంగ్‌తో పాటు రెండు రోజుల టాకీ  పార్టు కూడా తీయాలి. దీంతోపాటు పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తిచేయాలి

వానొస్తే అంతే సంగతి
ప్రముఖ హీరో , టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరలో తాతయ్య కాబోతున్నారు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *