కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు కూడా మేముసైతం కార్యక్రమానికి హాజరవుతున్నారు.

తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ విగ్రహం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది

MEMU-SAITHAMహుద్‌హుద్‌ బాధితుల సహాయార్ధం కోసం టాలీవుడ్‌ చేపట్టిన కార్యక్రమానికి మేమున్నాం అంటూ మేముసైతంలో సౌత్‌ఇండియన్‌ బెస్ట్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు కూడా మేముసైతానికి హాజరవుతున్నారు. నవంబర్‌ 30న జరిగే ఈ కార్యక్రమానికి తమిళ ఇండసీ్ట్ర కూడా రావడం సిని పరిశ్రమకే చెప్పుకోదగ్గ విశేషం.

తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ విగ్రహం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *