స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు

Baahubali Movie Interview on the occasion of Prabhas Birthday
Happy Birth Day to K. R . Narayanan

 

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పిలుపు మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల,నాగచైతన్య, అఖిల్, సుశాంత్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో చీపుర్లు చేతపట్టి చెత్తను, రోడ్లను పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించి శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా ఆయన కు అభినందనలు తెలిపారు.

Baahubali Movie Interview on the occasion of Prabhas Birthday
Happy Birth Day to K. R . Narayanan

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *