నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం 

తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది
Congrats to Kailash Satyarthi & Malala

Gabbar_Singh_2

పవన్ కల్యాణ్ కెరీర్‑లోనే భారీ బ్లాక్‑బస్టర్‑గా నిలిచిన ‘గబ్బర్‑సింగ్’ సినిమా సీక్వెల్ ఎప్పుడా ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం పవన్ హిందీలో బాగా విజయవంతం అయిన ‘ఓ మైగాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్నాడు. అందుచేత వచ్చే నెల నుంచి ఈ సినిమా మొదలుపెడదామని పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ముందుకెళ్తున్నట్లు చెప్పారు. . ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయడం ఇక మంచిది కాదని పవన్ భావిస్తుండటంతో దీన్ని వెంటనే చేపడుతున్నారు .

తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది
Congrats to Kailash Satyarthi & Malala

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *