పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటు గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ దళాల కంట పడింది

త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…..
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!…ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండి.

boat-fire_0_0_0పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటు గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ దళాల కంట పడింది

అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఈ బోటును గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ దళాలు గుర్తించి వెంటనే రంగంలోకి దిగాయి. దాదాపు గంటసేపు ఆ బోటును వెంబడించడం వల్ల ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఆ బోటులో నలుగురు వ్యక్తుల ఉన్నట్టు భావిస్తున్నారు.

త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…..
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!…ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండి.

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *