మణిరత్నం చిత్రం ‘ఓకే కణ్మణి’ తెలుగులో కూడా విడుదల దీనికి టైటిల్ ‘ఓకే బంగారం’
మణిరత్నం చిత్రం ‘ఓకే కణ్మణి’ తెలుగులో కూడా విడుదల దీనికి టైటిల్ ‘ఓకే బంగారం’ మణిరత్నం తమిళంలో మమ్ముట్టి తనయుడు డుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా తీస్తున్న చిత్రం ‘ఓకే కణ్మణి’. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. దీనికి ‘ఓకే బంగారం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో కథానాయికగా నిత్యామీనన్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో కథానాయికగా నిత్యామీనన్ రామ్‌చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే సమంతను కథానాయికగా ఎంచుకున్నారు. మరో కథానాయికగా నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న త్రివిక్రమ్ ప్రాజెక్టులో నిత్యామీనన్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అప్పుడే మరో మెగా హీరో పక్కన నటించే అవకాశం రావడం నిత్యాకు అదృష్టమని చెప్పుకోవచ్చు.
మణిరత్నం చిత్రం అంటేనే ఒక క్రేజ్
మణిరత్నం చిత్రం అంటేనే ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఆయన అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇందులో సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.