‘ఐ’ చిత్రానికి  అన్ని భాషల్లో విక్రమ్ నే డబ్బింగ్ చెప్పనున్నారు.

 

2069f72f-cff1-4540-a74c-edf8d6e2b3d2WallpAutoWallpaper2విక్రమ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘ఐ’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో  విడుదల వచ్చేనెలకు వాయిదా పడింది. త్వరలో తెలుగు ఆడియో విడుదల కార్యక్రమానికి హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నామని, జాకీచాన్ కూడా రానున్నారని, ఈ ప్రిమియర్ షోను సింగపూర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 20వేల థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *