విభజన బిల్లు: కేశవ్

India Vs New Zealand
3rd test: Pak vs SL

kశాసన సభలో విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తెదేపా నేత కేశవ్ తెలిపారు.అంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కవగా నస్టపొయేది రాయలసేమ ప్రజలేనని తెలిపారు. నిజాం పాలన నుండి రాయలసీమ ప్రజలు కుడా పన్నులు కట్టారని తెలిపారు.అంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ప్రజలు వేరే ప్రదేశాలకు వలస వెళాల్సి వస్తుందని తెలిపారు.

India Vs New Zealand
3rd test: Pak vs SL

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *