సీమాంధ్ర బంద్

Facebook starts playing videos on mobiles
HTC 600c new model

సీమాంధ్ర ఉద్యోగుల సంఘం తన కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 19 తేది మరియు 20 తేదిలలో  అన్నీ బ్యాంకులతో సహ  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయములకు బంద్.  ఈ నెల 21 తేది అన్నీ చోట్ల   6 నుండి 8  గంటల  వరకు   కరెంటు  నిలిపివేత  ఈ నెల 24 వ  తేదిన  అన్నీ రహదారుల ముసివేత,ఈ నెల 25వ  తేది మరియు 26వ తేది ప్రైవేట్ వాహనములు,  ఈ నెల 27వ  తేది  మరియు 28వ  తేదిలలో  అన్నీ బ్యాంకులతో సహ  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ  కార్యాలయములకు మరియు  సీమాంధ్ర లోని అన్నీ కలశాలలకు,ప్రభుత్వ పాఠశాలలకు బంద్ ప్రకటించారు.

Facebook starts playing videos on mobiles
HTC 600c new model

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *