అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా!
‘లెజెండ్’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ చిత్రం చేస్తున్నాడనేది ఆసక్తిగా సాగింది. ఆ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్‌ను హీరోగా నటించేట్లు ప్లాన్ చేశారు. హీరో గెటప్ బాలీవుడ్ స్టైల్‌లో వుండాలి. కనుక దానిగురించి బాడీ బిల్డప్ గురించి టైమ్ పడుతుందని త్వరలో చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అల్లు అర్జున్‌తో సినిమా ముందుకు వచ్చింది. అర్జున్ ఫార్మెట్‌లో బోయపాటి శ్రీను యాక్షన్‌తో […]
‘సన్నాఫ్ సత్యమూర్తి’ గా అల్లు అర్జున్..?
పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’లాంటి టైటిల్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తాజా చిత్రానికి కూడా ఓ డిఫరెంట్ టైటిల్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో వెడ్డింగ్ ప్లానర్ గా […]
నో లిప్ లాక్ సీన్స్.. బన్ని….
అల్లు అర్జున్ లిప్ లాక్ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ‘వరుడు’లో భానుశ్రీ మెహ్రా అధరాలను అల్లు అర్జున్ చుంబించిన వైనం కుర్రకారుని ఆకట్టుకుంది. కథ డిమాండ్ మేరకే ఆ సీన్ చేశానని, వాస్తవానికి అలాంటి సీన్స్ తనకు పెద్దగా నచ్చదని అల్లు అర్జున్ అంటున్నాడు. అది మాత్రమే కాదు.. ఇకనుంచి పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని డిసైడ్ అయిపోయాడు. లిప్ లాక్ సీన్స్ వల్ల సినిమాకి ఉపయోగం ఉంటుందని నేననుకోవడంలేదని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. సో.. […]
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘జాదూగర్’ అనే టైటిల్…?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘జాదూగర్‘ అనే టైటిల్…? ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘జాదూగర్‘ పేరును పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి ‘త్రిశూలం‘, ‘హుషారు‘ అనే టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. మామూలుగానే అల్లు అర్జున్ చాలా హుషారుగా ఉంటారని అందువలన ఆయన ఊపుకు తగ్గట్టుగా ఈ చిత్రానికి ‘హుషారు‘ టైటిల్‌ను సరిగ్గా అబ్బుతుందని మొదట తలచారు. అయితే ప్రస్తుతం […]
సంక్రాంతి కానుకగా ‘గోనగన్నా రెడ్డి’ వీడియో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బందిపోటుగా గోన గన్నారెడ్డిపాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ పై విడుదలా చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రుద్రమదేవికి సంబందించిన బన్ని మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నరు. గోనగాన్నా రెడ్డి పాత్రకి జోడీగా కేథరిన్ ట్రేసా కనిపించనుంది. […]
Pawan Kalyan, Ram Charan, Allu Arjun Donate 85 Lakh to Hudhud Relief Fund
Telugu actors the members of the Mega family of Tollywood, Pawan Kalyan, Ram Charan Teja and Allu Arjun, who have donated 50 lakh, 15 lakh and 20 lakh respectively for the relief of the people in Vizag.