#Film News #News

ఫిభ్రవరిలో చైనా థియేటర్స్ లో ‘ఐ’

'I'-in-China--20.01.2015ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ హీరో విక్రమ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఐ’. అమీ జాక్సన్ హీరోయిన్. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి. బ్యానర్ పై అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు. నిజానికి ఈ సినిమాలో చైనాలో షూట్ చేసిన పార్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే సినిమాని చైనాలో మాత్రం విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు సినిమాని ఫిభ్రవరిలో  చైనాలో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *