తండ్రి ఆస్తులను ప్రభుత్వానికి రాసిన – సీఎం నవీన్ పట్నాయక్

డేటింగ్‌కి నిర్వచనం చెప్పిన గోవా బ్యూటి ఇలియానా…..
కమల్ హాసన్ హీరోగా యాక్ట్ చేసిన ‘ఉత్తమ్ విలన్’ మూవీ ట్రైలర్ రిలీజ్

12641909823_6d7964bab5_mఒడిశా అనగానే ముందుగా రాజకీయ నాయకులకు గుర్తుకు వచ్చే పేరు నవీన్ పట్నాయక్.

ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు.

ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చే వారు ఎంత మంది ఉంటారు అసలు ఉండరు కదూ కానీ ఉన్నారు అయనే ఈ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన తండ్రి ఆస్తిని మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చారు.

 

డేటింగ్‌కి నిర్వచనం చెప్పిన గోవా బ్యూటి ఇలియానా…..
కమల్ హాసన్ హీరోగా యాక్ట్ చేసిన ‘ఉత్తమ్ విలన్’ మూవీ ట్రైలర్ రిలీజ్

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *