కరెంట్ తీగ విజయోత్సవ సభను హైదరాబాద్‌లో నిర్వహించారు

hyderabad-success-meet-of-film-123మంచు మనోజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘కరెంట్ తీగ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకుంటున్న సందర్భంగా చిత్ర విజయోత్సవ సభను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.మోహన్‌బాబు, ప్రముఖ నటుడు కృష్ణంరాజు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ, జయసుధ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, లక్ష్మీప్రసన్నలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *