ఈ నెల 7వ తేదీన ఓటరు నమోదు కార్యక్రమం…

రైతు రుణాలు మాఫీ చేసి చంద్రబాబు మాట నిలుపుకున్నారని  టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ
రైతులు సాగునీటిని పొదుపు వినియోగించుకోవాలని కమిషనర్‌ విజ్ఞప్తి ….

vote-india_19502620131019ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న కూడా ఓటరు డే నిర్వహించడానికి భారత ఎన్నికల కమిషన్‌ అనుమతి కోసం ప్రతిపాదనలు సమర్పించామన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంనటే పూర్తి చేయాలన్నారు.

రైతు రుణాలు మాఫీ చేసి చంద్రబాబు మాట నిలుపుకున్నారని  టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ
రైతులు సాగునీటిని పొదుపు వినియోగించుకోవాలని కమిషనర్‌ విజ్ఞప్తి ….

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *