అన్ని ప్రాంతాలకు న్యాయం: జయప్రకాష్ నారాయణ్

Australian open: new hero of tennis Wawrinka
Tomorrow Farmer meeting

jpఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నతీరు ఇరు ప్రాంతాల ప్రజలకు బేధాభిప్రాయాలు లేకుండా అన్నింటిని సమానంగా ఉండేల ఛూడాల్సిన  బాధ్యతను ప్రజాప్రతినిధులు  తీసుకొవాలని ఇందుకు శాసన సభలొ ప్రతి ఒక్కరు తెలాంగాణ బిల్లుపై చర్చకు భంగం   కలిగించకుండ   ఉండాలని,ప్రజల అభిప్రాయలను తెలుసుకోకుండ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం కాదని లొక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ గారు రాష్ట్రపతి ప్రనబ్ ముఖర్జిని కి తెలిపారు. ఈ సమస్యను అందరి ప్రజల అమోదం పొందెల ఉండాలని,ఈ విభజన బిల్లు రజ్యాంగ విరుద్దంగ ఉందని ,బలవంథంగ విభజిస్తె సమైక్య స్పూర్తికి దెబ్బని తెలిపారు.

Australian open: new hero of tennis Wawrinka
Tomorrow Farmer meeting

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *