బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక ……

కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్‌
Happy Birth Day to Namrata Shirodkar

Big B Amitabh Bachan, Dhanush combination upcoming 'Shamithab' audio launched......బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక …… ఈ ఆడియో వేడుకలోనే ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాకు ఘన సన్మానం జరిగింది.సంగీత దర్శకుడు ఇళయరాజా కంపోజ్‌ చేసిన 1000వ చిత్రంగా షమితాబ్‌ చోటు చేసుకుంది.ఈ సందర్భంగా షమితాబ్‌ చిత్ర రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌తో పాటు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, శ్రీదేవి, శృతిహాసన్‌, ధనుష్‌, శ్రేయాఘోషల్‌ లు హాజరయ్యారు.  ఈరోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్‌
Happy Birth Day to Namrata Shirodkar

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *