టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్‌లో కథానాయికగా శృతిహాసన్‌

పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా – ఎస్పీ ఆకె రవికృష్ణ
బోజనం తర్వాత చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే..

Shruti Haasanటాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్‌లో  కథానాయికగా శృతిహాసన్‌

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు

పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా – ఎస్పీ ఆకె రవికృష్ణ
బోజనం తర్వాత చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *