‘హుదూద్’ తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది

ఉప ఎన్నిక కోసం అభ్యర్ధిగా దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ
Happy Birth Day to Rekha

Storm-448x272 రాగల 24 గంటల్లో ఈ తుఫాను మరింత బలపడనున్నట్లు వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీర, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించింది. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని పరికరాలను ఎన్డీఆర్‑ఎఫ్ సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‑తో పాటు తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ఎన్డీఆర్‑ఎఫ్ బృందాలు వెళ్లనున్నాయి.

ఉప ఎన్నిక కోసం అభ్యర్ధిగా దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ
Happy Birth Day to Rekha

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *