vijay

విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘క‌త్తి’

ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌, విజ‌య్‌, స‌మంత‌ల కాంబినేష‌న్‌లో గ‌త ఏడాది త‌మిళ‌నాట విడుద‌లైన చిత్రం క‌త్తి ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను ఠాగూర్ మ‌ధు కొన్నాడు. తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే అనుకున్న‌రీతిలో ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లికృతం కాక‌పోవ‌డంతో సినిమాని ఇప్పుడు డ‌బ్‌డ్ వెర్ష‌న్‌లోనే విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం క‌త్తి తెలుగు వెర్ష‌న్ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని […]

గాయకుడవుతున్న ఇలయదళపతి విజయ్‌

చిత్రసీమలో గతంలో హీరో హీరోయిన్‌లు ఎవరి పాత్రను వారు పోషించేవారు. నేడు ఆ ట్రెండ్ మారింది. హీరో, హీరోయిన్‌లు కూడా నిర్మాతలుగాను, దర్శకులుగాను ఉండడమే కాకుండా ఏకంగా గాయనీ గాయకులుగా కూడా మారిపోతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆ ట్రెండ్ కొనసాగుతోంది. తమ సినిమాల్లో పాటలను ఆయా హీరో, హీరోయిన్లే పాడుతున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండ్‌లో ఇలయదళపతి విజయ్‌ కూడా చేరారు. ఆయన శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పులి’ సోషియో ఫ్యాంటసీ సినిమా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ […]

Happy Birth Day to Vijay Malya

Vijay Mallya  is an Indian businessman and politician. Mallya is also a member of the Rajya Sabha, the upper house of theParliament of India. Vijay Mallya is the son of Vittal Mallya, and mother Lalitha Ramaiah.

“మేము సైతం”లో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు…

హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు నిన్న టాలీవుడ్ ఇండస్ట్రీ “మేము సైతం” అంటూ పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విరాళాలను సేకరించింది. . ఈ నేపధ్యంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు ఇచ్చారు.