ఎండల తీవ్రత పెరగడంతో పంటలు ఎండుముఖం పట్టాయి

నంద్యాలా లొ నాగెంద్రుని అద్భుతం!
‘గోవిందుడు అందరివాడేలే’

ఆలస్యంగా మొదలైన వర్షాలు ఆగస్టు 22న  నుంచి  సెప్టెంబర్ మొదటి వారం వరకు ఒక మోస్తరు  వర్షాలు కురిశాయి. అయితే, ఈ వాన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. సెప్టెంబర్ 2వ వారం నుంచి  మళ్లీ వర్షాలు బెట్టు చేయడం.. .  ఓవైపు పంchinch-bugs-loaded-onto-rice-plantsటలు ఎండుతున్నాయి..మరోవైపు పశుగ్రాసం కొరత వేధిస్తోంది.. వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. స్పందించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో దిక్కుతోచని అన్నదాతలు కరుణించు వరుణుడా అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు..

నంద్యాలా లొ నాగెంద్రుని అద్భుతం!
‘గోవిందుడు అందరివాడేలే’

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *