Info

Any information

The largest dam in the world, the largest shiplock in the world

Meeting on World Women’s Day Programme by JC on 5 3 2015

జిల్లాలో అర్హులైన లబ్ది దారులకు గ్రుహ నిర్మాణాలు….

జిల్లాలో అర్హులైన లబ్ది దారులకు గ్రుహ నిర్మాణాలు

కర్నూలుకు ముఖ్యమంత్రి రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా పొదుపు మహిళలు తదితరులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు 8 వేల మంది పొదుపు మహిళలు పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 12.45 గంటల వరకు ఔట్‌డోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్ కు ఆహ్వనం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును సినీ నటుడు మోహన్‌బాబు కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్‌ ను మోహన్‌బాబు ఆహ్వానించారు. మనోజ్ ప్రణితను పెళ్లాడనున్నారు.  మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరుగుతందని మోహన్‌బాబు మీడియాతో చెప్పారు. దీనితో మనోజ్ పెళ్లి హట్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది.  

హాలీవుడ్ స్థాయిలో వీవీ వినాయక్ డైరక్షన్- అఖిల్ సినిమా

వీవీ వినాయక్ డైరక్షన్ లో అఖిల్ హీరో రాబోతోన్న సినిమాలోని కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ సీరీస్ ను పోలి ఉంటాయట.  కుర్రోడిలోని టాలెంట్ ను బయటకు తీసి వివి వినాయక్ అదిరిపోయే విధంగా ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ప్రేక్షకులలో ఉన్నాయి

Dr D. రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభం……

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు.

Dochey can change Akkineni Naga Chaitanya career?

Naga Chaitanya new film title ‘Dochey’. this film first watch turn out. this film is being coordinated by Sudheer varma. who direct ‘Swamy Ra’. ‘One nenokkadine notoriety Krithi Sanon is the main woman. The film is said to be a wrongdoing parody Entertainer, The first look teaser have made gigantic desire among the Akkineni fans […]

Baahubali is ready to release very soon!

Rebel star Prabhas, Anushka, Rana starrer Tollywood most prestegiuos project ‘Baahubali’. S.S.Rajamouli directing this, This film shooting began two years prior, at last prepared to discharge soon., this news was declared by Rajamouli on Manday.

నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఇక లేరు

ఎన్నో మరుపురాని సినిమాలను నిర్మించిన సీనియర్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (78) మరణించారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

లఘు చిత్రంలో రహమాన్….

రెండు ఆస్కార్ అవార్డులతో ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంగీతదర్శకుడు ఎ.ఆర్. రహమాన్ జీవితం చాలామందికి ఆదర్శం అనే చెప్పాలి. అందుకే ఆయన జీవిత చరిత్రను లఘు చిత్రంగా దర్శకుడు ఉమేష్ అగర్వాల్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి ‘జైహో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నెల 25న న్యూయార్క్‌లోని ‘మ్యూజియమ్ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’లో  ఈ చిత్రాన్ని ప్రద ర్శించనున్నారు.

Page 1 of 42123Next ›Last »