ఒరే! ఈ బుట్టలో రెండు జామపండ్లు పెట్టాను. ఒకటే వుందేమిట్రా?!!
తల్లి : ఒరే! ఈ బుట్టలో రెండు జామపండ్లు పెట్టాను. ఒకటే వుందేమిట్రా?!! కొడుకు : రాత్రి చీకట్లో చూసి, ఒకటే వుందనుకున్నానమ్మా!!!
అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా? మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా………!
“ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి
“ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం” చెప్పింది కనకం. “ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?” పెదవి విరుస్తూ అన్నాడు కనకారావ్.
అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ….
(అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ….) తెలుగు అతను : “మీ పేరు తెలుసుకోవచ్చా”? (“Hello my I know your name please?”) అమెరికా అతను:”I am Bond……..James Bond“ అమెరికా అతను:”and you?” తెలుగు అతను: “I am sai…….. Venkata Sai………. Siva Venkata Sai……….. Lakshminarayana Siva Venkata Sai……….. Raja Sekhara Srinivasula Siva Venkata Sai………….Bommiraju […]
రాఖీ బాగుంది, ఎవరు కట్టారు బాబాయ్?
అబ్బాయ్: రాఖీ బాగుంది, ఎవరు కట్టారు బాబాయ్? బాబాయ్: బాగుందని నా లవర్ తో బలవంతంగా నేనే కట్టించుకున్నా… అబ్బాయ్: నువ్ కేక బాబాయ్
Unknown Call.. Boy- hello, Lilli drlng… ela unnav?
Unknown Call.. Boy- hello, Lilli drlng… ela unnav? . . Girl- Evaru? . … . Boy- Nee Premikudini priya..!!! . . Girl- Nuvu Sreenu gadivi kadha . . Boy : avnu ..? . . Girl : Nuvu Veera Venkata Satya Narayana gari Manuvadive kadha . . Boy : avnu ayna maa thaatha garu… . . […]
కనకారావ్ రెండు రోజుల పాటు ఆఫీసుకు రాలేదు ఎక్కడికి వెళ్లిపోయావు…
కనకారావ్ రెండు రోజుల పాటు ఆఫీసుకు రాలేదు. దాంతో బాస్ పిలిచి అడిగాడు. బాస్: రెండు రోజులు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయావు… కనకారావ్: మా తాతగారు చనిపోయారండీ, దాంతో ఊరెళ్లాను. బాస్: సరే, ఇక ముందు అలా చేయకు. ఇలాంటి సందర్భాల్లో ముందే చెప్పు వెళ్లు.
డాక్టర్ … పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్?….
డాక్టర్ … పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్?. పిచ్చోడు:చెక్కని కోస్తున్నా… డాక్టర్: మరి నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు. పిచ్చోడు: వాడా..వాడికి కొంచెం పిచ్చి. వాడు తను లైట్ బల్బ్ అని అనుకుంటున్నాడు. డాక్టర్- మరి నువ్ చెప్పొచ్చుగా దిగమని. పిచ్చోడు: అంటే నేను చీకట్లో పని చేసుకోవాలా….
ఆ అమ్మాయికి చెవుడనుకుంటా….
గోపి : ఆ అమ్మాయికి చెవుడనుకుంటా.. గోపి ఫ్రెండ్: నీకెలా తెలుసు. గోపి -నేను ఐ లవ్ యు చెప్తే తను మాత్రం తన చెప్పులు కొత్తవని చెప్తుంది.
ఇక మన పెళ్ళి జరగదు రమ్య
నిన్న మీ ఇంటికి వెళ్ళా… అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని. ఎమైంది. మానాన్నని కలిసావా ? లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది