బెడ్ టి.వి : రొజు అఫిస్ నుండి రాగానె సరదాగా టి.వి చూస్తాము. కాని భ్యాచ్లర్ రూంలొ….

ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? …..
Happy Birth Day to Srinivasa Ramanujan

రొజు అఫిస్ నుండి రాగానె సరదాగా టి.వి చూస్తాము. కాని భ్యాచ్లర్ రూంలొ ఎక్కువగా వై ఫై వాడుతూ మన మొబైల్ లొ సినిమాలు చూస్తాము. పడుకొని, గొడకు తల పెట్టి, ఇలాగ పలు అంగిల్ లొ కూర్చొని చూస్తాము. ఇబ్బంది అనిపించి నప్పుడల్ల ఒక బెడ్ టి.వి వుంటె భాగుండూ అనుకుంటము. కాని భ్యాచ్లర్ రూంలొ ఇది కష్టం పైగ చాల ఖర్చుతొ కూడిన పని అందుకె..

సరిగ్గ అలాగె అనిపించి నా మిత్రుడొక్కదు ఇలా బెడ్ టి.వి తయారు చెసాడు. ఒక పురకొస, నాలుగు అట్టపెట్టలు, 30 నిమిషాలు సమయము. ఇదిగొ చూడంది బ్యాక్ పెయిన్ సమస్యలున్న భ్యాచ్లర్ సాఫ్ట్వెరు ఉద్యొగులు ఇల ఒక చిన్న ప్రయత్నం చెస్తె కొంచ ఊరటగా వుంటుంది..

నొట్ : షొల్దర్ పెయిన్ తొ బాదపదుథున్న వారికి ఈ ట్రిక్కు బాగ ఉపయొగ పడుతుంది

backside-of-the-setup

backside-of-the-setup

changing-chanel-video.

changing-chanel-video.

changing-videos

changing-videos

 closeup-of-mobile-with-pad

closeup-of-mobile-with-pad

P_20141221_164943

thread-tied-at-top-and mobile-hanging

thread-tied-at-top-and mobile-hanging

ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? …..
Happy Birth Day to Srinivasa Ramanujan

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *