అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులకు ముందస్తు హెచ్చరిక….

సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ………
ఒబామా పర్యటనకు గట్టి భద్రత……..

1780052_776406925785267_4982640855311240299_oఅమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులకు ముందస్తు హెచ్చరిక

పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. పర్యటన సమయంలో సరిహద్దులో ఎలాంటి ఉగ్రదాడుల ఘటనలు జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. గతంలో అమెరికా అధ్యక్షులు భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే పాక్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో అమెరికా ఈ ముందస్తు హెచ్చరికలు చేసింది.

సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ………
ఒబామా పర్యటనకు గట్టి భద్రత……..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *