జెనీలియా కి కొడుకు పుట్టాడు

Genelia---24.11---బొమ్మరిల్లు హాసిని గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అందాల భామ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ నిన్న మగబిడ్డ కి జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని నిన్న హీరో రితేష్ దేశ్ ముఖ్ దృవీకరించారు. 2012లో వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. తల్లి , బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కొడుకు పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేసాడు రితేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *