#Film News #News

ప్రముఖ సినీ నటుడు అహుతి ప్రసాద్ కన్నుమూత..

Ahuti-Prasad---05.01ప్రముఖ సినీ నటుడు అహుతి ప్రసాద్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ‘చందమామ’ సినిమాకి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *