కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు….

ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను – రజనీకాంత్
ఇద్దరికీ భారతరత్న ప్రకటిస్తూ ఈరోజు రాష్టప్రతిభవన్ ప్రకటన విడుదల …

sonia_gandhi_శ్వాస సంబంధ సమస్యతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. గురువారం.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. నాలుగు రోజుల పాటు చికిత్స అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో..  ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసే సమయానికి సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొంచెం విశ్రాంతి అవసరమని.. డాక్టర్లు తెలిపారు.

ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను – రజనీకాంత్
ఇద్దరికీ భారతరత్న ప్రకటిస్తూ ఈరోజు రాష్టప్రతిభవన్ ప్రకటన విడుదల …

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *