బొప్పాయి, దానిమ్మ, బీట్ రూట్ తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు

గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి.
రేగు  పళ్ళు తినడం వల్ల లాభాలేంటి

Pomegranate-for-Babies2బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్న వాళ్లు  బొప్పాయి, దానిమ్మ, బీట్ రూట్ తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. . బొప్పాయి జ్యూస్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం మంచిది. ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచాలంటే.. దానిమ్మ పండు, బీట్ రూట్ వారానికి కనీసం రెండుసార్లైనా తినడం మంచిది.

గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి.
రేగు  పళ్ళు తినడం వల్ల లాభాలేంటి

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *