క్రీస్తు అవతారంలో నాగ్…

బాబాయ్‌, అబ్బాయిల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ సినిమ
Happy Birth Day to Vandemataram Srinivas

Nagarjuna---05.01భక్తిరస చిత్రాల్లో దేవుడిగానైనా, భక్తుడి పాత్రలోనైనా చక్కగా ఇమిడిపోయి, అభిమానుల ఆరాధ్య దైవంగా మారిపోయే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున త్వరలో ఏసు క్రీస్తు అవతారం ఎత్తనున్నారు. చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ స్థితిలో వీరి కాంబినేషన్‌లో క్రీస్తు నేపథ్యంలో కొత్త చిత్రం తెరకెక్కనుంది.  ఇందుకుగాను సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

బాబాయ్‌, అబ్బాయిల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ సినిమ
Happy Birth Day to Vandemataram Srinivas

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *