బాబాయ్‌, అబ్బాయిల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ సినిమ

‘స్వచ్ఛ్ భారత్’ ప్రచారకర్తగా పవన్ కల్యాణ్
క్రీస్తు అవతారంలో నాగ్…

Ram-Charan-Pawan---05.01--త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ రూపొందబోతుందని తాజాగా ఫిలింనగర్‌ సమాచారం. దీనికోసం కథను కూడా సిద్ధం చేశారట త్రివిక్రమ్‌. ఇంతకీ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారా అనుకుంటున్నారా ?……త్రివిక్రమ్‌ స్నేహితుడైన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, అతని కొడుకు రామ్‌ చరణ్‌కు సరిగ్గా ఈ కథ సరిపోతుందట. ఈ చిత్రంలో నటించడానికి పవన్‌ ఇప్పటికే పచ్చజెండా ఊపాడని వార్తలు ఊపందుకున్నాయి. ఈ బాబాయ్‌, అబ్బాయిల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు భగవాన్‌, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తారని టాక్‌. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే….కొంత కాలం వేచి చూడాల్సిందే…

‘స్వచ్ఛ్ భారత్’ ప్రచారకర్తగా పవన్ కల్యాణ్
క్రీస్తు అవతారంలో నాగ్…

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *