గోపీచంద్ ‘జిల్’ ఫస్ట్ లుక్ రిలీజ్…

స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!…ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘టెంపర్’ ఆడియో డేట్ ఖరారు…..

10885358_412358265592768_1905196754343214391_n 10891883_412410315587563_7448671428614297063_n Gopichands-Jill-Movie-First-Look-01గోపీచంద్ ‘జిల్’ ఫస్ట్ లుక్

యు.వీ క్రియేషన్స్ పతాకంపై  తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘జిల్’ అనే టైటిల్ ని ఖరారు చేసి చిత్రం ఫస్ట్ లుక్ ని న్యూ ఇయిర్ సందర్భంగా విడుదల చేశారు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ స్టెలిష్ లుక్‌తో కనిపించబోతన్నట్టు చిత్ర వర్గాల సమాచారం. కమర్షియల్ హంగులతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎనభై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

 

స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!…ఇంకెందుకు ఆలస్యం..ట్రై చేయండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘టెంపర్’ ఆడియో డేట్ ఖరారు…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *