National News

వాట్స్యాప్ వినియోగానికి ఏడాదికి రూ.60 చార్జ్

అత్యంత ప్రచారం పొందిన మొబైల్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ వాట్స్‌యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీనికి భారత్‌లో 7 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఈ కంపెనీని ఫేస్‌బుక్‌ 1,900 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1,14,000 కోట్లకు) కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడంలో కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (వ్యాపారాభివృద్ధి) నీరజ్‌ అరోరా కీలకపాత్ర పోషించారు..వాట్స్‌యాప్‌ మంచినీళ్లు, విద్యుత్‌ వంటి యుటిలిటీ సేవ. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఆదాయాన్ని […]

Happy Birth Day to Chatrapati Shivaji Maharaj

Shivaji Bhonsle was an Indian warrior king and a member of theBhonsle Maratha clan. he was formally crowned as the Chhatrapati ( Monarch) of his realm at Raigad. Shivaji’s legacy was to vary by observer and time but began to take on increased importance with the emergence of the Indian independence movement, as many elevated him as a proto-nationalist and […]

కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ వార్నింగ్…

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై వాదులాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంతో కాంగీయులు ఒకరిఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో, బహిరంగంగా తిట్టిపోసుకోవడం మానుకోవాలని సూచించారు.

ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

గుజరాత్లోని రాజ్కోట్లో తన విగ్రహాన్ని ప్రతిష్టించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆలయం నిర్మించడం  వ్యక్తిగతంగా చాలా బాధించిందని మోదీ అన్నారు. ఇదా మన సంస్కృతి మనకు నేర్పిందంటూ , మీకు తీరిక, సమయం ఉంటే దయచేసి.. మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న కలను నెరవేర్చడానికి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం చేపట్టాలని  మోదీ తన మద్దతుదారులకు ట్వీట్టర్లో సలహా ఇచ్చారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం చేయరాదంటూ సూచించారు.

మా టీవీని అమ్మేశారు

అక్కినేని నాగార్జున – అల్లు అరవింద్ – నిమ్మగడ్డ ప్రసాద్ ల నిర్మాణ సారధ్యంలో తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పాపులర్ టీవీ చానల్ మా టీవీ ని ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు. దీంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ […]

ప్రధాని మోడీకి గుజరాత్ లో గుడి!

పవిత్ర భారతదేశంలో వీధికో గుడి దర్శనం ఇస్తుంది. మనకు ఉన్న దేవుళ్ళు అంతమంది మరి. కొందరు తమ అభిమాన సినీ తారల కోసం కూడా గుళ్ళు కడుతూ ఉంటారు. అయితే రాజకీయనాయకులకు గుడి కట్టినట్లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకుడికి గుడి కట్టి రెండు పూటలా దీపారాధన కూడా చేస్తున్నారట. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న ప్రధాని మోడీకి గుజరాత్ లో ఉన్న ఫాలోయింగే వేరు. […]

ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!

ఢిల్లీలో ఆప్‌ పార్టీ సృష్టించిన సునామీ విజయం దేశంలోని పలువుర్ని ప్రభావితం చేసినట్లు కనబడుతోంది. ఆప్‌ పార్టీ స్ఫూర్తితో పలువురు కొత్తగా పార్టీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్‌ స్ఫూర్తితో మరో పార్టీ ప్రారంభం కావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మేధావి, దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు ‘నవ్యాంధ్ర’  పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 26న నవ్యాంధ్రను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Aam aadmi party Sweeps All Parties In Delhi

Finally A Commom man become a Cheif Minister for Delhi. As we know In Delhi Assembly Elections AAP party Given Shock to National Parties. In Delhi Assembly Elections AAP Won 67 Seats and BJP Won just 3 seats. Delhi Voters Rejected BJP CM Candidate Kiran Bedi and Congress party Won stand out Seat. Mean While […]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేజ్రీవాల్ కు ఫోన్……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమై పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోయింది.

కేజ్రీవాల్ కు సీఎం మమతా అభినందనలు…..

కేజ్రీవాల్ కు సీఎం మమతా అభినందనలు….. ‘మఫ్లర్ మేన్’ అరవింద్ కేజ్రివాల్ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి చరిత్ర సృష్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ దుమ్ము రేపింది. ఈ సందర్బంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. వేధింపు రాజకీయాలకు ఢిల్లీ తీర్పు చెంపపెట్టు అని మమత పేర్కొన్నారు. ఢిల్లీని ఆప్ అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్నారు.

దుమ్ము రేపిన ఆమ్ ఆద్మి “చీపురు”

ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ దుమ్ము రేపింది. రెండు నెలల ముందు వరకు బీజీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు మీడియా కూడా  అంచనా వేసింది. పోలింగ్ రోజుకు కేవలం రెండు వారాల ముందే ఈ అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇరుపార్టీల జయాపజయాలకు దారితీసిన కారణాలు… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మా , సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందిన కిరణ్ బేడీ క్లీన్ ఇమేజ్ పనిచేయలేదు. ‘మఫ్లర్ మేన్’ […]

Page 1 of 33123Next ›Last »