గోవిందుడు అందరి వాడేలే సినిమా హిందీలో రీమేక్ !
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం అతనికి బాగా నచ్చిందనీ, బాలీవుడ్‌కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తే అక్కడ కూడా సక్సెస్ పొందచ్చనీ భావిస్తున్నాడట. ప్రకాష్ రాజ్ పాత్రకు హిందీ వెర్షన్‌కి కూడా అతనినే తీసుకునే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు.
‘గోవిందుడు అందరివాడేలే’
ఇందులో నా పేరు గోవిందుడు కాదు, అభిరామ్. నేను అందరివాడినని చెప్పడానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనిపెట్టాం. లండన్‌లో పుట్టి పెరిగే పాత్ర నాది. అయినా మన సంస్కృతిని మర్చిపోని పాత్ర. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అభిరామ్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. చాలా రోజుల నుంచి ఫ్యామిలీ సినిమా చేద్దామని చూస్తున్నా. ‘మగధీర’ తర్వాత నేను చేయాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాం. ‘‘ఆ కాలంలో […]
గోవిందుడు అందరివాడేలే
రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న ‘గోవిందుడు అందరివాడేలే సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ మొదటివారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సమయం చాలా తక్కువగా ఉండడంతో విదేశాల్లో ఒక్క నిమిషం వృథాకాకుండా షూటింగ్ చేస్తూ సినిమాను పూర్తిచేస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని రూమర్లు వచ్చాయి. ఒక పాటను కట్‌చేస్తారని సారాంశం. నిజంగా అదే జరుగు తోందా? లేదు… నిర్మాత బండ్ల గణేష్ ఏదైతే ప్లాన్ చేశాడో దాన్ని తు.చ. తప్పకుండా అమలు […]