శ్రీలంకతో నేడు నాలుగో వన్డే
మ. 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, 3, డీడీ నేషనల్‌లో ప్రసారమవుతాయి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌నకు ముందు భారత్‌లో జరుగుతున్న చివరి వన్డే సిరీస్ ఇది. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టి 3-0తో సిరీస్ దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలోని యువ భారత్ వరుస విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
Happy Birth Day to Virat Kohli
Virat Kohli is an Indian cricketer. A middle-order batsman, who can also bowl right arm medium pace, Kohli captained the victorious Indian team at the 2008 U/19 Cricket World Cup held in Malaysia, and is the captain of the Royal Challengers Bangalore franchise in the Indian Premier League. Virat Kohli was born on 5 November 1988 in Delhi to Prem and Saroj Kohli.
శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు కెప్టెన్ గా బాద్యతలు తీసుకొనున్నవిరాట్ కోహ్లీ
తాజాగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంక్ ను దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్ గా నియమించింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న టీమిండియా సిరీస్ కు యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి కెప్టెన్ గా బాద్యతలు తీసుకొనున్నారు.