Food

Food And Fun

స్లిమ్‌గా పొట్ట పెరగకుండా ఉండాలంటే బాదం తింటే సరి……

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును దూరం చేసుకోవాలంటే బాదం పప్పుల్ని తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిండి పదార్థాలు ఎక్కువ వుండే ఆహార పదార్థాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. బాదం తింటే పొట్ట పెరగకుండా స్లిమ్‌గా ఉంటుందని, రోజూ తీసుకునే డైట్‌తో పాటు బాదం పప్పులు కూడా తింటే మంచిది. ఇలా చేయడం ద్వారా పొట్ట తగ్గడంతో పాటు గుండె జబ్బుల ముప్పు కూడా […]

కాకరను పచ్చిగా తినడం హానికరం…..

కాకరను పచ్చిగా తినడం హానికరం…… పచ్చికూరలు తినడం మంచిదని వినే వుంటాం. అయితే క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీనా లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్లేదు. కానీ సొరకాయ, బీరకాయ, కాకర కాయలను వండిమాత్రమే తినాలి. కాకరను పచ్చిగా తినడం హానికరం. అందులో ఔషధ గుణాలలతో పాటు ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని కలిగిస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్ర్పరిణామాలు […]

దానిమ్మ జ్యూస్‌తో వృద్ధాప్య ఛాయలకు బై చెప్పండి!….

దానిమ్మ జ్యూస్‌తో వృద్ధాప్య ఛాయలకు బై చెప్పండి! రోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని యంగ్‌గా కనబడేలా చేస్తుంది. యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్‌ను పుష్కలంగా అందించే ఔషధగుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్. ఇందులో గ్రీన్ టీలో కంటే అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ధమనులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అలాగే  ఆపిల్ కంటే […]

బోజనం తర్వాత చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే..

భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు: 1) DON’T SMOKE: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక cigarette కాల్చితే పది cigarettesకు సమానము అని చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. 2) DON’T EAT FRUITS: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది. 3) DON’T […]

ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక….అమీర్ ఖాన్

‘పీకే’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన అమీర్ ఖాన్ మాదాపూర్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో బిర్యానీ టేస్ట్‌ని చూశాడు. ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక. అదంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఈ సిటీకి వచ్చినా తినాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈసారి మిస్ కాలేదు’ అంటూ బిర్యానీ టేస్ట్‌ని ఎంజాయ్ చేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్.

రేగు  పళ్ళు తినడం వల్ల లాభాలేంటి

చలి కాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి  రేగు పళ్ళు ఎంత రుచిగా ఉంటాయొ అంతే ఆరొగ్యం కూడా మరి ఆలస్యం ఎందుకు మరి వెల్లి కొనుక్కొని తినేయడమే తరువాయి…. రేగు పళ్ళు : వీటిలో ఉండే టార్జానిక్‌ ఆమ్లం మానవ శరీరానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. మన కర్నూలులో దొరికే స్థలాలు 1. R s road 2.Deva nagar ghatt 3.Gayatri estate 4. k v r college road

అత్యంత చౌకధరలో లభించే గుడ్లు లో లభించే పోషక విలువలు

అత్యంత చౌకధరలో లభించే గుడ్లు లో లభించే పోషక విలువలు. కేవలం గుడ్డులోనే ఇవన్నీ దొరుకుతాయి అవి ఉడికించిన ఒక గుడ్డులో విటమిన్‌ ఎ ఆరుశాతం,  పోలెట్‌ అయిదు శాతం, విటమిన్‌ బి5 ఏడు శాతం, విటమిన్‌ బి 12 తొమ్మిది శాతం, విటమిన్‌ బి2 పదిహేనుశాతం, పాస్పరస్‌ తొమ్మిది, సెలినియమ్‌ ఇరవై రెండు శాతం లభిస్తాయి. వాటితోపాటు విటమిన్‌ డి, ఇ, కె, బి6, కాల్షియం, జింక్‌లు కూడా దొరుకుతాయి.