కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో పవన్…!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంత కాలం తన రాజకీయాలతో జనాన్ని ఉర్రూతలూగించారు. అయితే ఆయన కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సేద్యం చేస్తున్నాడని మీకు తెలుసా… ? ఇది నిజం ఆయన ఎక్కవ కాలంత తన వ్యవసాయ క్షేత్రంలో గడిపేస్తున్నారు. ఎలాగో తెలుసా..! అక్కడే సేంద్రియ ఎరువులతో పంటలను పండించే కార్యక్రమంలో బిజీబీజీగా గడుపుతున్నారట. ఈ పంటలను సాగు చేయడంలో పవన్ కళ్యాణ్ కు విజయరామ్ సలహాలు సూచనలిస్తున్నారు. ఈ నేపథ్యంలో […]
పవన్ కళ్యాన్ శ్రీకాకూలం జిల్లా రాజాం లో దర్శనమిచ్చారు
మంగళవారం ఉదయం జిల్లాలోని రాజాం చేరుకున్న ఆయన అక్కడి జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రి, నైరెడ్, జీఎంఆర్ ఐటీలను సందర్శించారు. కేర్ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వృత్తి పరంగా సినీ నటుడు అయిన పవన్ కళ్యాణ్‌కు…..సమాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మంచి పేరుంది. […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేస్తున్నారంటే పవన్ అభిమానులకు పండుగే. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ చిత్రానికి ‘కోబలి’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకీ ఈ సినిుమా ఆగిపోలేదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్‌పై అభిమానులు రకరకాల వేషాలతో, భజనలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ […]
పవన్ కళ్యాణ్‌కు పద్మభూషణ్ అవార్డు?!!
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో భాగంగా ఈ యేడాది పద్మ భూషణ్ అవార్డు కోసం టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు కోసం పవన్ పేరును ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాలో సిఫార్సు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో ఆయనకు పద్మ అవార్డు దక్కడం ఖాయమనే వాదన ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా […]
పవన్ ని దేవుడి రూపంలో చూడగానే చేయి కోసుకున్న నితిన్….
పవన్ కళ్యాణ్ ని డెమీ గాడ్ గా కొలిచేవారిలో యువహీరో నితిన్ ముందువరుసలో వుంటాడు. అటువంటి మన లవర్ బాయ్ పవన్ ని దేవుడి రూపంలో చూడగానే పూనకంవచ్చినట్టు చేతిని కట్ చేసి ఆ రక్తంతో పవన్ కి తిలకం దిద్దినట్టు సమాచారం. సాధారణ జనం ఎలాగున్నా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు, ప్రస్తుత తరం యువహీరోలలో పాపులారిటీ వున్న నితిన్ సైతం వెనుకా ముందూ ఆలోచించకుండా ఇలా చేశాడంటే పవన్ తనపై ఎంతటి ప్రభావాన్ని చూపించాడో […]
దాడి జరిగిన అభిమానిని పవన్ కళ్యాణ్ కలిసారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిపై ‘గోపాల గోపాల’ ఆడియో వేడుకలో దాడి జరిగిన సంగతి తెలిసింది. ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ చెప్పినట్లే కలిసారు. వైద్యం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ ఆడియో పంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన […]
బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమ
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందబోతుందని తాజాగా ఫిలింనగర్ సమాచారం. దీనికోసం కథను కూడా సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇంతకీ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారా అనుకుంటున్నారా ?……త్రివిక్రమ్ స్నేహితుడైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అతని కొడుకు రామ్ చరణ్‌కు సరిగ్గా ఈ కథ సరిపోతుందట. ఈ చిత్రంలో నటించడానికి పవన్ ఇప్పటికే పచ్చజెండా ఊపాడని వార్తలు ఊపందుకున్నాయి. ఈ బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తారని […]
‘స్వచ్ఛ్ భారత్’ ప్రచారకర్తగా పవన్ కల్యాణ్
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(బాలు) సహా ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, అమల, క్రీడా రంగం నుంచి వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్‌రావు, జీవీకే రెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ […]
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ మానియా… 30 వేల ఫాలోయర్లు…
ఇప్పుడు ట్విట్టర్లో పవన్ మానియా సాగుతోంది. 2015 నూతన సంవత్సరం సందర్భంగా పవన్ ట్విట్టర్ అకౌంట్ అలా ప్రారంభించాడో లేదో పవన్ ట్విట్టర్ ఖాతాను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికల కంటే ముందు కేవలం నటుడుగా మాత్రమే ముద్ర పడిని పవన్ కళ్యాణ్ తరువాత రాజకీయ నాయకుడుగా గుర్తింపు పొందడం విశేషం. ఆయన కాలు కదిపినా, నోరు తెరిచినా సంచలనమే.. చివరకు ట్విట్ చేసినా సంచలనమేనని స్పష్టం అవుతోంది. కేవలం మూడంటే మూడు గంటల్లో […]