గేం పార్క్:17,00 మందికి ఉపాధి
అనిమేషన్,గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించెందుకు రాష్త్ర ప్రభుత్వం త్వరలో మన అంధ్రప్రదేశ్ లో రూ.350 కోత్ల రూపాయలతో హై టెక్ సిటిల్ ప్రాంతం లో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి ఐతే 17,000 మందికి ఉపాధి దోరుకుతుందని మన రాష్త్ర మంత్రి పొన్నాల లక్ష్మ్మయ్య గారు తెలిపారు. ఇ నేల 2వ తేదిని అయన రాష్త్ర అనిమేషన్ దినంగా ప్రకటించారు..ఇది అతి తొందరలో పుర్తి అయ్యెలా చెస్తామని ప్రకటించారు.