సినిమా ఎలా తియ్యాలి, ఎలా తియ్యకూడదు అనేది నేను ప్రకాశ్‌రాజ్‌గారినుండి తెలుసుకునే స్థితిలో లేను

Happy Bakrid
Happy Birth Day to Zaheer Khan

1412493457_vaitla. సినిమా మీద బతుకుతూ సినిమా గురించి నెగిటివ్‌ పబ్లిసిటీ చేసే వ్యక్తి సినిమావాడే కాదు. నా సినిమాల మీదే నేను సెటైర్లు వేసుకుంటున్నా. ఈ సినిమాలో ఎవరి మీద సెటైర్‌ వేయలేదు. పవన్‌ కళ్యాణ్‌గారంటే నాకు అభిమానం. ఎన్నో వేదికల మీద ఆ విషయాన్ని చెప్పాను. . ఏ దర్శకుడికైనా జయాపజయాలనేవి సహజం. ప్రతి ఒక్కరం సినిమా హిట్‌ కావాలనే తీస్తాం. అలాగే ఎన్టీఆర్‌తో సినిమా చేశాను. మా ఇద్దరి మద్య మంచి అనుబంధం ఉంది. వాళ్లను కూడా ఇందులో ఇన్‌వాల్వ్‌ చేసి మాట్లాడటం పెద్దరికం అనిపించుకోదు. కేవలం ఆయనను సినిమా నుండి తీసేశాననే కోపంతో నా గురించి ఇలా మాట్లాడుతున్నారు.

Happy Bakrid
Happy Birth Day to Zaheer Khan

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *