బాలకృష్ణ త్వరలో ‘లౌక్యం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీవాస్ దర్శకత్వం నటించనున్నారు.

నాని తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ‘జండాపై కపిరాజు’ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది
2014 లో ‘ఐ’ విడుదల లేనట్టే

10382977_754724514579750_1196889204487668888_n‘లెజండ్’ సినిమాతో మంచి జోరుమీదున్న బాలకృష్ణ త్వరలో ‘లౌక్యం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీవాస్ దర్శకత్వం నటించనున్నారు. భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ సినిమాలో బాలయ్య మాఫియాడాన్‌గా కనిపిస్తాడని సమాచారం. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పాత్రను ఈ సినిమాలో చేయనున్నారని సినీవర్గ సమాచారం.

నాని తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ‘జండాపై కపిరాజు’ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది
2014 లో ‘ఐ’ విడుదల లేనట్టే

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *