The best actor award was announced for Nandamuri bala krishna…..
The best actor award was announced for Nandamuri bala krishna for his performance in Legend!
నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి
నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి …. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ వస్తారని ప్రచారం జరగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల వాహనం అభిమానులను ఢీకొంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు…..కానుక
సత్యదేవ్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్ర టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు కానుకగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.