కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య గౌరవ పురస్కారం..

Dr_K_VISWANATHకళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య గౌరవ పురస్కారం..

‘గామా’ (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డు)ను కె. విశ్వనాథ్‌ గారికి ఫిబ్రవరి 6న దుబాయ్‌లో అందించనున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పాటల రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు.2013 లో ప్రసిద్ధ దర్శకుడు బాపును ఈ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *