పాకిస్థాన్‑లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో ప్రవేశించి దాడి……

 

ASF-Karachi-Airport-Attack-Terroristపాకిస్థాన్‑లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్మశాన వాటిక నుంచి ఆరుగురు ఉగ్రవాదులు స్కూలు వెనుక గేటు ద్వారా ప్రవేశించి ఓ వాహనానికి నిప్పు పెట్టారు అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని ఈ దుర్ఘటనలో వందమందికి పైగా విద్యార్థులు మరణించిగా, మరో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో టీచర్లు, పాఠశాల సిబ్బంది ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *