“నాన్నా…! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు…”

“నాన్నా…! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు…” అంది కూతురు.

“వాడెప్పుడూ అంతే నమ్మా… ఏదో ఒకటి తీసుకొని ఎవరో ఒకర్ని కొడుతూనే ఉంటాడు. ఈ సారి నువ్వుకూడా కొట్టేయ్…” పరధ్యానంగా అన్నాడు తండ్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *