“ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు”

“మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను” భార్యతో చెప్పాడు గోవర్ధన్.

“నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు” చెప్పింది భార్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *